బేటి బచావో బేటి పడావో* ఆడపిల్లని బ్రతకనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం

బేటి బచావో బేటి పడావో*      ఆడపిల్లని బ్రతకనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం

 జనం న్యూస్ రాయికల్ ప్రతినిధి జనవరి23. రాయికల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల యందు బేటి బచావో బేటి పడావో రోజువారి కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాలికలచే వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగినది ఆడపిల్లని బ్రతకనిద్దాం చదవనిద్దాం ఎదగనిద్దాం మరియు లింగ నిర్ధారణ గురించి తెలపడంలో చట్టరీత్య నేరమని మరియు ఆడపిల్లలు ఎన్నో రంగాలలో ముందడుగు వేస్తున్నారని వారికి ఉన్నతమైన స్థానాలు కల్పించబడినవని విద్యా రంగాలలో మరియు క్రీడా రంగాలలో మరియు రాజకీయ రంగాలలో ఆడపిల్లలు రాణించగలుగుతున్నారని తెలియపరచుచు వీటన్నింటిపై బాలికలు వ్యాసరచన పోటీలు పాల్గొని ఇందులో మొదటి బహుమతిగా ఎన్ శ్రీజ టెన్త్ క్లాస్ మరియు ద్వితీయ బహుమతిగా శ్రీలత నైన్త్ క్లాస్ బహుమతులు అందుకున్నారు ఇటి కార్యక్రమంలో బాలికల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాఘవులు మరియు రమేష్ సార్ మరియు రవీందర్ సార్ మరియు రాయికల్ పట్టణంలోని అంగన్వాడీ టీచర్లు పద్మ రమాదేవి ఉమాదేవి సుజాత రజిత రాజేశ్వరి సువర్ణ సుమలత పుష్పలత సింధూరి పాల్గొనడం జరిగింది.