బ్రాహ్మీ క్లబ్ ఆధ్వర్యంలో 2024, సంక్రాంతి సంబరాలు.

బ్రాహ్మీ క్లబ్ ఆధ్వర్యంలో 2024, సంక్రాంతి సంబరాలు.

జనం న్యూస్ జనవరి 15 కాట్రియను కొన =============================== బ్రాహ్మీ క్లబ్.. 2022 లో స్థాపించబడిది. ఇప్పుటికి 3 సంవత్సరాలనుండి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం.. బ్రాహ్మీ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ తేజస్వినీ జ్యోతిషాలయం వేదికగా ( కాట్రేనికోనలో) సంక్రాంతి సంబరాలు. ఉ.10.గంటల నుంచి సాయంత్రం 05.00 గంటల వరకు వివిధ క్రీడా పోటీలు జరిగినవి. ఏ విధమైన ప్రవేశ రుసుము తీసుకోకుండా, నిర్వాహకులు నిర్వహించారు. ఇందులో పిల్లలు, పెద్దలు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో.. బ్రాహ్మీ క్లబ్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి, శ్రీ మతి లీల రవి వేంకట సుబ్రహ్మణ్యేశ్వరి, శ్రీ ఆకొండి వేంకట సూర్య నారాయణ మూర్తి, శ్రీ మతి ఆకొండి సూర్యకాంతం, బ్రాహ్మీ క్లబ్ వ్యవస్థాపకులు, అధ్యక్షుడు శ్రీ తాతపూడి లక్ష్మీ నారాయణ మూర్తి ( బుల్లి), శ్రీ తాతపూడి సుబ్బారావు, శ్రీ మతి తాతపూడి సత్యవతిదేవి గారు, శ్రీమతి తాతపూడి బాలా నాగమణి గారు,శ్రీ ఆణివిళ్ళ సూర్య కామేశ్వర రావు, శ్రీమతి ఆణివిళ్ళ శ్రీ వాణి సుబ్బ లక్ష్మి, బ్రహ్మశ్రీ పెద్దింటి వ్యాస మూర్తి, తాతపూడి వేంకట కృష్ణ సోమనాధ్, ఆకొండి ఉమా మహేష్ శర్మ, కోట ఉమ మహేశ్వర రావు, ఆకొండి కిరణ్ శర్మ, శ్రీ మతి ఆకొండి రాధ, ఆణివిళ్ళ సీతారామ దత్తు, ఆకొండి శ్రీ కాంత్, శ్రీమతి ఆకొండి గిరిజ, శ్రీ మతి ఆణివిళ్ళ లక్ష్మీ కౌండన్య, శ్రీ మతి ఆకొండి నాగమణి, శ్రీ ఆకొండి కాశీ విశ్వనాథం, శ్రీ కొల్లూరి సుధీర్ శర్మ, శ్రీ మతి, పాలంకి సూర్యలక్ష్మి గారు, డా. ఆణివిళ్ళ కాశ్యప్, చి.తాతపూడి బాపన్న శాస్త్రి, కార్తికేయ, శౌర్య, నవ్య,దివ్య, లహరి,నందిని, ఆణివిళ్ళ శరణ్య, శరవణ్ తదితరులు పాల్గొన్నారు, ఇందులో ప్రాచీన క్రీడలు వైకుంఠపాళీ , కనుక్కోండి చూద్దాం, అంకెల గారడీ, మూడు రాళ్ళ ఆట, గోనెసంచులతో నడక, పాటలు, పద్యాలు,రింగ్ ఆట, తాడు ఆట, స్కిప్పింగ్ మొదలగు ఆటలలో గెలిచిన వారికి బహుమతులు అందజేసారు. అలాగే విజేతలకు శ్రీ వాణి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ అధినేత శ్రీ తాతపూడి సుబ్బారావు గారు బహుమతులు స్పాన్సర్ తమ వంతు సహకారం అందజేసారు. ఈ కార్యక్రమం ఎంతో వైభవంగా బ్రాహ్మీ క్లబ్ సభ్యులు అయిన బ్రాహ్మణ కుటుంబ సభ్యుల సహకారం తో అలాగే కాట్రేనికోన బ్రాహ్మణ సంఘ సహకారంతో.. శ్రీ తేజస్వినీ జ్యోతిషాలయం, కాట్రేనికోన వేదిక గా ఈ సంక్రాంతి సంబరాలు జరిగినవి.