ఆకొండికి.. సంక్రాంతి ఆత్మీయ ప్రతిభా పురస్కారం..

ఆకొండికి.. సంక్రాంతి  ఆత్మీయ ప్రతిభా పురస్కారం..

జనం న్యూస్ జనవరి 15 కాట్రేనికోన

  డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తలంక శ్రీ తాళ్ళమ్మ అమ్మ వారి ఆలయ భక్త మండలి వారిచే ఆత్మీయ సంక్రాంతి ప్రతిభా పురస్కారం.. వాస్తు సామ్రాట్ బిరుదు కాట్రేనికోన వాస్తవ్యులు శ్రీ తేజస్వినీ జ్యోతిషాలయ ప్రముఖ సిధ్ధాంతి ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి కి ప్రదానం చేసారు. ఈ సందర్భంగా కొత్తలంక గ్రామస్థులు శ్రీ తాళ్ళమ్మ తల్లి అమ్మ వారు సన్నిధిలో వేదపండితులు , పురప్రముఖల అమ్మ వారి సన్నిధిలో సన్నిధిలో పండితులు శ్రీ కంఠం ప్రభాకర శర్మ గారు ఆధ్వర్యంలో సత్కరించారు.