విజయనగరం జిల్లాలో సీఐలు బదిలీ

విజయనగరం జిల్లాలో సీఐలు బదిలీ

జనం న్యూస్,జనవరి 21

విజయనగరం

విజయనగరం జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో

విభాగంలో వివిధ సెబ్ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న

10 మంది సీఐలను వివిధ సెబ్ స్టేషనులకు బదిలీ చేస్తూ

జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఎస్.వెంకటరావు

ఉత్తర్వులు జారీ చేశారు. VZM-1, VZM-2,

భోగాపురం, చీపురుపల్లి, నెల్లిమర్ల, గజపతినగరం,

ఎస్.కోట, కొత్తవలస, బొబ్బిలి, ఇంటెలిజెన్స్ వింగ్

స్టేషన్లలోని సీఐలు వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయ్యారు.