విప్లవ వీరకిశోరం భగత్ సింగ్ 93వ వర్ధంతి

విప్లవ వీరకిశోరం భగత్ సింగ్ 93వ వర్ధంతి

జనం న్యూస్  24 మార్చి : ఆలేరు న్యూ డెమోక్రసీ కార్యాలయం లో భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు అనంతరం జరిగిన సభలో  సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మిడాల బిక్షపతి  ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు గడ్డం  నాగరాజు మ్మాట్లాడుతూ దేశం కోసం నూనూగు మీసాల వయసులో దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ పాలన కు వ్యతిరేకంగా ఉరికంభన్ని ముద్దాడిన విప్లవ విరకిషోరం అని కొనియాడారు భగత్ సింగ్, రాజగురువు, సుకదేవు,లు బ్రిటిష్ ప్రభుత్వనికి ముచ్చేముటలు పట్టించిన వీరులు అన్నారు.నేడు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ విధానాలు ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నాయని విమర్శించారు., దీనికి 400సీట్లు ఎవ్వండి మేము రాజ్యాంగాన్ని మారుస్తామనడానికి నిదర్శనమని అన్నారు. మతం పేరుతో రాజకీయాన్ని చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడని ఆరోపించారు.సనాతన ధర్మం పేరుతో మన్సృతి అమలు చేయడానికి పూనుకుంటున్నారు. దేశము లో ప్రజాస్వామ్యాన్ని రద్దు చేయాలని పూనుకుంటుంది . ఈడి , సీబీఐ పేరుతో దాడులు చేస్తూ రాష్ట్రాలలో ఉన్న బిజెపి వ్యతిరేక వ్యక్తుల పై దాడులు నిర్వహిస్తూ భయానక వాతావరణం నెలకొల్పుతూ తిరిగి అధకారంలోకి రావడానికి పన్నగలు పన్నుతున్నదని ఆరోపించారు, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతాంగం మీద ఉక్కు పాదం మోపడం సిగ్గుచేటని అన్నారు కావున భగత్ సింగ్ స్పూర్తి తో మోడీ తీసుకొస్తున్న సంస్కరణలకు వ్యతిరేకంగా యువకులు ప్రజలు ఉద్య మించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో  కే. అడవయ్య, ఇక్కీరి సహదేవ్, మామిడాల సోమయ్య నేరేడు స్వామి టంగుటూరు మాజీ సర్పంచ్ కట్ట సమరసింహారెడ్డి ఇక్కిరి శ్రీను, ఇ. బీరయ్య పంజాల మురళి పిడిఎస్యు జిల్లా కార్యదర్శి మామిడాల ప్రవీణ్ నాయకులు మామిడాల మహేష్ తదితరులు పాల్గొన్నారు