విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్

విశాఖ బీచ్ రోడ్డులో ఉత్సాహంగా నేవీ మారథాన్

జనం న్యూస్, నవంబర్ 05విజయనగరంవిశాఖపట్నం ఆర్కే బీచ్లో ఆదివారం ఉదయంనిర్వహించిన నేవీ మారథాన్ ఉత్సాహంగా సాగింది.పార్క్ హోటల్ కూడలి నుంచి భీమిలి వరకు ఈ రన్ నిర్వహించారు. 42.2 కి.మీ ఫుల్ మారథాన్, 21.1 కి.మీ హాఫ్ మారథాన్, 10కే, 5కే, కిలోమీటర్ల విభాగాల్లోఈ మారథాన్ కొనసాగింది. ఫుల్ మారథాన్ను ఈఎన్సీచీఫ్ వైస్ అడ్మిరల్ రాజేశ్, హాఫ్ మారథాన్ను వైస్అడ్మిరల్ శ్రీనివాసన్, 10కే రన్ను నగర సీపీ రవిశంకర్ ప్రారంభించారు.