స. హ. చట్టన్యాయపోరాట సమన్వయకమిటీ క్యాలెండరు ఆవిష్కరించిన కలెక్టర్

స. హ. చట్టన్యాయపోరాట సమన్వయకమిటీ క్యాలెండరు ఆవిష్కరించిన కలెక్టర్

జనం న్యూస్ ఫిబ్రవరి 2 కాట్రేనుకున సమాచారహక్కు చట్టన్యాయ పోరాటసమన్వ యకమిటీ క్యాలెండరు-2024 డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, డి ఆర్ ఓ సి హెచ్ సత్తి బాబు చేతులు మీదుగాసంస్థప్రతినిధులు ఆవిష్కరింపచేసారు. ఈ కార్యక్రమం లో సమాచార హక్కు చట్టన్యాయపోరాటసమన్వయ కమిటీ ఏ పి మీడియా ఇంచార్జ్, జాతీయ కమిటీ సభ్యులు జి ఎన్ రావు (పండుబాబు ), ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు అరిగెల వెంకట రామారావు, కోనసీమ జిల్లా ఇంచార్జ్ గొనెమడతల రవికుమార్ ఫాల్గొన్నారు.