నూతన ఎం పి డి ఓ గా కే శ్రీదేవి

నూతన  ఎం పి డి ఓ గా  కే శ్రీదేవి

జనం న్యూస్ ఫిబ్రవరి 2 కాట్రేనుకొన నూతన ఎంపీడీ ఓ గా కే శ్రీదేవి  భాద్యతలు స్వీకరణ    కాట్రేనికోన మండలం   నూతన ఎం పి డి ఓ గా   కే శ్రీదేవి    నియమితులయ్యారు  పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలంలో ఎంపీడీవో గా పని చేస్తూ  బదిలీపై మండలానికి వచ్చారు  ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన  ఎస్ వెంకటాచలం అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలానికి బదిలీ అయ్యారు