సంగివలస సభ సూపర్ సక్సెస్: డిప్యూటీ స్పీకర్

సంగివలస సభ సూపర్ సక్సెస్: డిప్యూటీ స్పీకర్

జనం న్యూస్,జనవరి 29 విజయనగరంసంగివలస సభ సూపర్ సక్సెస్ అయిందని డిప్యూటీస్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి తెలియజేశారు.
కేవలం క్యాడర్ వస్తేనే ఇంత స్థాయిలో సభ ఉంటే ఇకప్రజలందరూ వచ్చి ఉంటే సభ వేరేలా ఉండేదని ఆయనకొనియాడారు. ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీతోనే ఉన్నారనిఅనడానికి ఇది ఒక నిదర్శనమని రానున్న ఎన్నికల్లో మళ్లీవైసీపీ ప్రభుత్వమే అధికారం చేపడుతుందని ఆయనవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు.