అమలాపురం లో *హెచ్ఐవి బాధిత చిన్నారులకు పోషకాహార కిట్ల పంపిణీ.....

అమలాపురం లో *హెచ్ఐవి బాధిత చిన్నారులకు పోషకాహార కిట్ల పంపిణీ.....

జనం న్యూస్ సెప్టెంబర్ కాట్రేనికోనడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జన కళ్యాణ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో కె.రిశ్విక్,వంటెద్దు నాయుడు, సౌజన్యంతో సమాకూర్చిన కిట్లను అందించారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా దివ్యాంగుల గౌరవ అధ్యక్షులు  వైసిపి నాయకులు వంటెద్దు వెంకన్ననాయుడు, జల్లి సుజాత,జనకళ్యాణ్  శ్రీనివాస్ జి అమల ఎం.ధనలక్ష్మి ఎం.జ్యోతి, ఏఎన్ఎం రమణి, జగడం ఏడుకొండలు, అడబాల తాతారావు, మోరం రవి,అత్తిలి గణేష్ , గుర్రం రెడ్డి నాయుడు, రాజు, బి లక్ష్మణరావు,నల్లా సాయి, కంకిపాటి వెంకటేశ్వర రావు, ఎస్. బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.