అయోధ్యలో తప్పెడుగుళ్ల ప్రదర్శన

1 / 1

1.

జనం న్యూస్,జనవరి 22

విజయనగరం

శ్రీరామ జన్మభూమి అయోధ్య బాల రాముడు

ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో మక్కువ మండలం

వెంకటభైరిపురం గ్రామానికి చెందిన కళాకారులు

తప్పెడగుళ్లు ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈనెల 18

నుండి 22 వరకు ప్రదర్శన ఉంటుందని తప్పెటగుళ్ళు

బృందం గురువు అల్లు వెంకటరమణ తెలిపారు.

పార్వతీపురం మన్యం జిల్లా వాసులుగా అయోధ్యలో

ఇలా ప్రదర్శనకు అవకాశం రావడంపై సంతోషం వ్యక్తం

చేస్తున్నారు.