అశోక్ గజపతి బయటకి వచ్చారంటే ఎన్నికలు వచ్చాయని సంకేతం

అశోక్ గజపతి బయటకి వచ్చారంటే ఎన్నికలు వచ్చాయని సంకేతం

జనం న్యూస్,జనవరి 24విజయనగరంఅశోక్ గజపతి రాజు బయటకి వచ్చారంటే ఎన్నికలువచ్చాయనే సంకేతమని డిప్యూటీ స్పీకర్ కోలగట్లవీరభద్రస్వామి అన్నారు. మంగళవారం తన నివాసంలోవైసీపీలో పలువురు జనసేన పార్టీ కార్యకర్తలు చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము ఎన్నికలుఉన్నా లేకపోయినా ప్రజల్లోనే ఉంటామన్నారు. అర్ధరాత్రిసహాయం కోసం వచ్చినా కోలగట్ల ఇంటి తలుపులుతెరిచే ఉంటాయని చెప్పారు.