విజయనగరం ఉల్లి వీధిలో భారీగా నగదు సీజ్

విజయనగరం ఉల్లి వీధిలో భారీగా నగదు సీజ్

జనం న్యూస్,జనవరి 24విజయనగరంజిల్లా ఎస్పీ ఎం.దీపికా పటేల్ ఆదేశాల మేరకు ఒకటవపట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉల్లి వీధిలోని కాళీఘాట్ కోలనీలో పేకాట స్థావరంపై పోలీసులు మంగళవారందాడులు నిర్వహించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకువచ్చిన ముందస్తు సమాచారం మేరకు రైడ్ చేసి పేకాటఆడుతున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి రూ.2,08,000 నగదు స్వాధీనంచేసుకుని సీజ్ చేశారు.