విజయనగరంలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

విజయనగరంలో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు

జనం న్యూస్,జనవరి 24 విజయనగరంతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించడంజరిగింది. పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలోవిజయనగరం నియోజకవర్గ ఇంచార్జ్ అదితి విజయలక్ష్మిగజపతి రాజు కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు. ఈకార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీవరప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బొద్దలనరసింగరావు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.