ఉమ్మడి విజయనగరంలో జనసేన సీటు ఎవరికి..?

ఉమ్మడి విజయనగరంలో జనసేన సీటు ఎవరికి..?

జనం న్యూస్,ఫిబ్రవరి 06 విజయనగరంటీడీపీతో పొత్తులో భాగంగా ఉమ్మడి విజయనగరంలోఒక సీటును జనసేనకు కేటాయిస్తారని తెలుస్తోంది.ఉమ్మడి జిల్లాలో మొత్తం 9 నియోజకవర్గాలు ఉండగా..కురుపాం, సాలూరు-ఎస్టీ, పార్వతీపురం ఎస్సీలకు రిజర్వ్అయ్యి ఉంది. విజయనగరం, ఎస్.కోట, నెల్లిమర్ల,చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలిలో ఎవరైనా పోటీచెయ్యవచ్చు. సామాజిక సమీకరణాల ప్రకారం ఉమ్మడిజిల్లాలోని ఏ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారనిమీరు భావిస్తున్నారు..