కెమికల్ పరిశ్రమలు భద్రతా చర్యలు తీసుకోవాలి: RDO

కెమికల్ పరిశ్రమలు భద్రతా చర్యలు తీసుకోవాలి: RDO

జనం న్యూస్, నవంబర్ 22విజయనగరంకెమికల్ పరిశ్రమలు తగు భద్రతా చర్యలు తీసుకోవాలనివిజయనగరం RDO, లోకల్ క్రైసిస్ గ్రూప్ చైర్పర్సన్సూర్యకళ తెలిపారు. ఏదైనా ప్రమాదంజరిగితేఎలాంటినియమాలుపాటించాలోసమీపగ్రామాలప్రజలకుతరచూఅవగాహనసదస్సులు నిర్వహించాలనిసూచించారు. మంగళవారం తన కార్యాలయంలోలోకల్ క్రైసిస్ గ్రూప్ సమావేశం నిర్వహించారు. కెమికల్పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సినచర్యలపై చర్చించారు.