ఘనంగా పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

ఘనంగా పీసీసీ సభ్యులు కే శ్రీనివాస్ జన్మదిన వేడుకలు

జనం న్యూస్ :- మార్చి 23 సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్సం గారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నారాయణఖేడ్ కు చెందిన పిసిసి సభ్యులు కే శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా నారాయణఖేడ్ నియోజకవర్గం పెద్ద శంకరం పెట్ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు జహంగీర్ కే శ్రీనివాస్ జన్మదిన సందర్భంగా వారి నూతన పాటను ఆవిష్కరించి కేక్ కట్ చేయించి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వారితో పాటు భానుగౌడ్,నవీన్,గోపాల్ రెడ్డి,మధు,సోషల్ మీడియా కోఆర్డినేటర్ విజయ్, నారాయణఖేడ్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివ కుమార్,రఘు, భాలు,మారుతి,ఈశ్వర్, రాజు,సిద్ధ రెడ్డి నందు ఇతరులు పాల్గొన్నారు