వింత పాదాలతో శిశువు జననం

వింత పాదాలతో శిశువు జననం

జనం న్యూస్,జనవరి 27 విజయనగరంసాధారణంగా కాళ్లు, చేతులకు అయిదు వేళ్లతో పిల్లలుజన్మిస్తారు. కానీ బలిజిపేట మండలం చిలకల పల్లికిచెందిన ఓ మహిళకు జన్మించిన మగ బిడ్డకు, రెండుకాళ్లకు రెండేసి చొప్పున మాత్రమే వేళ్లతో పాటు వాటిమధ్య ఎక్కువ ఖాళీ ఉండటంతో పార్వతీపురంలోని జిల్లాఆసుపత్రికి తీసుకొచ్చారు. జన్యుపరమైన లోపాలతో ఇలాజరిగి ఉండొచ్చని చిన్న పిల్లల వైద్య నిపుణుడు రాజీవ్ తెలిపారు.