మెగా డీఎస్సీ విడుదల చేయమంటే అక్రమ అరెస్టులా -DYFI జిల్లా సహాయ కార్యదర్శి N. తాతి నాయుడు

మెగా డీఎస్సీ విడుదల చేయమంటే  అక్రమ అరెస్టులా -DYFI జిల్లా సహాయ కార్యదర్శి N. తాతి నాయుడు

జనం న్యూస్,జనవరి 11

విజయనగరంఐదు

మెగా డీఎస్సీ విడుదల చేయమంటే అక్రమ అరెస్టులా

రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ విడుదల చేయాలని విజయవాడ లోని సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేసేందుకు వెళుతున్న నాయకులను పోలీసులు అక్రమ అరెస్టులు చేయడాన్ని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) జిల్లా సహాయ కార్యదర్శి N.తాతి నాయుడు తీవ్రంగా ఖండించారు

   విజయవాడలో DYFI నాయకులు అక్రమ అరెస్టులు ఖండించారు

      ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి N. తాతి నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో పాదయాత్ర లో ఏటా డిఎస్సీ విడుదల చేస్తామని హామీ ఇచ్చి గడిచిన నాలుగు సంవత్సరాల ఏడు నెలలు గడుస్తున్నా ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయకపోవడం దారుణం అన్నారు.ఇంతకీ డిఎస్సీ విడుదల చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రికి లేదు అన్నారు.నిరుద్యోగులు డిఎస్సీ కోసం ఎదురుచూస్తూ కోచింగ్ సేంటర్లలో వేల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టుకొని కోచింగ్ లు తీసుకుంటున్నారు అన్నారు.ఉద్యోగాలు రాక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు అన్నారు.డిఎస్సీ విడుదల చేయాలని అడిగితే అక్రమంగా నియంతలా,నిరంకుశంగా,కర్కశంగా