లైంగిక వేదింపుల చట్టం పక్కాగా అమలు చేయాలి’

లైంగిక వేదింపుల చట్టం పక్కాగా అమలు చేయాలి’

జనం న్యూస్,జనవరి 13 

విజయనగరంఐదు

పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేదింపుల నిరోధక

చట్టం అమలు పక్కాగా వుండాలని విజయనగరం జిల్లా

కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అన్నారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ

ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల చట్టంపై

రూపొందించిన వార్షిక కేలండర్ను జిల్లా కలెక్టర్

శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో DEO

లింగేశ్వర రెడ్డి, DRO ఎస్.డి అనిత, ICDS ప్రాజెక్టు

డైరెక్టర్ బి.శాంతకుమారి పాల్గొన్నారు.