విజయనగరం MP టికెట్ ఎవరికో

విజయనగరం MP టికెట్ ఎవరికో

జనం న్యూస్,జనవరి 15 

విజయనగరంఐదు

వచ్చే ఎన్నికల్లో విజయనగరం MPగా ఎవరు పోటీ

చేస్తారా అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత

ఎన్నికల్లో YCP నుంచి బెల్లాన చంద్రశేఖర్ 48,036

ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. TDP నుంచి అశోక్

గజపతి రాజు, జనసేన నుంచి ముక్కా శ్రీనివాసరావు

బరిలో దిగారు. తాజాగా ఈ 2 పార్టీలు కలిసి పోటీ

చేయనుండటంతో ఎవరు బరిలో ఉంటారో తెలియాల్సి

ఉంది. వైసీపీ ఎంపీగా బెల్లానను కొనసాగిస్తారా? మార్పు

ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.