విజయనగరం జేసీగా కార్తీక్ బాధ్యతలు స్వీకరణ

విజయనగరం జేసీగా కార్తీక్ బాధ్యతలు స్వీకరణ

జనం న్యూస్,జనవరి 31 విజయనగరం విజయనగరం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గాకొల్లా బత్తుల కార్తీక్ బుధవారం ఉదయం కలెక్టరేట్
కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో భాధ్యతలుస్వీకరించారు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మినిమర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాపరిస్థితులు, అవసరాలను జేసీకు కలెక్టర్ వివరించారు.జేసీ మాట్లాడుతూ.. అందరి సహకారంతో జిల్లాఅభివృద్ధికి కృషి చేస్తామన్నారు.