విజయనగరంలో గుర్తుతెలియని మృతదేహం

విజయనగరంలో గుర్తుతెలియని మృతదేహం

vవిజయనగరం మే 15 2023 విజయనగరంలోని ఆర్అండ్బి గెస్ట్ హౌస్ సమీపంలోని చేపల మార్కెట్ వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే వనౌన్ పోలీసులకు సమాచారం అందించారు. మృతుని వివరాలపై ఎటువంటి సమాచారం లేకపోవడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి సమాచారం. తెలిసినవాళ్లు వన్ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ 91211 0947ను సంప్రదించాలని కోరారు.