విజయనగరంలో భిక్షాటనతో కార్మికుల నిరసన

విజయనగరంలో భిక్షాటనతో కార్మికుల నిరసన

జనం న్యూస్,జనవరి 14 

విజయనగరంఐదు

పండగ పూట తమను ఇలా అర్ధాకలితో ఉంచడం

భావ్యం కాదని విజయనగరం నగరపాలక సంస్థ

కార్యాలయం వద్ద పంప్ హౌస్ కార్మికులు శనివారం

అర్ధ నగ్నంగా భిక్షాటన చేస్తూ నిరసన తెలియజేశారు.

బకాయి జీతాలు చెల్లించాలని, తద్వారా తాము

కుటుంబాలతో పండగ చేసుకునే అవకాశం కల్పించాలని

విజ్ఞప్తి చేశారు. కనీసం ఒక్క నెల జీతం అయినా వెంటనే

ఇప్పించాలని కోరారు.