ఆడుదాం ఆంధ్ర ఇది మన అందరి ఆట

ఆడుదాం ఆంధ్ర ఇది మన అందరి ఆట

జనం న్యూస్. బొబ్బిలి. తేది:10-01-2024.

బుధవారం

*ఆడుదాం ఆంధ్ర* మండల స్థాయి క్రీడ పోటీలను ప్రారంభించిన బొబ్బిలి మండల ఎంపీపీ శ్రీ శంబంగి లక్ష్మి,వేణు గోపాల నాయుడు.

ఈ కార్యక్రమంలో ZPTC శంకిలి శాంత కుమారి,జగన్నాధపురం గ్రామ సర్పంచ్ ప్రతినిధి బొద్దల సత్యనారాయణ,మున్సిపల్ కమిషనర్,ఎంపిడిఓ,సచివాలయ సిబ్బంది,వ్యాయామ శిక్షణ ఉపాధ్యాయలు పాల్గొన్నారు...