పలువురు ను కలిసి మద్దతు కోరుతున్న వైసిపి రాజాం నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ తలే రాజేష్

పలువురు ను కలిసి మద్దతు కోరుతున్న వైసిపి రాజాం నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ తలే రాజేష్

జనం న్యూస్. జనవరి. 12. విజయనగరం జిల్లా. రాజాం.

విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులైన యువ వైద్యులు డాక్టర్ తలే రాజేష్ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల నాయకులను వ్యక్తిగతంగా వెళ్లి వారిని కలుస్తూ తనకు మద్దతు తెలపాలని, తనకు అండగా నిలవాలని, రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి జెండా ఎగరవేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మళ్ళీ మనం గెలిపించుకోవాలని ఆయన కోరారు...