మందాపూర్ గ్రామ శివారులో లారీ కారు ఢీ తప్పిన పెను ప్రమాదం

మందాపూర్ గ్రామ శివారులో లారీ కారు ఢీ తప్పిన పెను ప్రమాదం

జనం న్యూస్ జూన్ 30 మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం: మండలంలోని తుర్కల మాoదాపూర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది మెదక్ వైపు నుండి చేగుంట వైపు వస్తున్న ఒక కంటైనర్ లారీకి ఎదురుగా మేకల మంద రోడ్డు మీదకి రావడంతో ఒక్కసారిగా కంటైనర్ డ్రైవర్ బ్రేక్ వేశారు దీంతో వెనుక నుండి వస్తున్న షిఫ్ట్ డిజైర్ కారు కంటైనర్ వాహనాన్ని ఢీ కొట్టింది, దీంతో కార్లో బెలూన్స్ ఓపెన్ కావడంతో పెను ప్రమాదం తప్పింది కార్ లో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.