కులం పేరుతో తిట్టినంత మాత్రాన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తించదు..
జనం న్యూస్: అవమానపర్చాలనే భావనతో కాకుండా కేవలం SC, ST వ్యక్తుల కులం పేరును పేర్కొనడం నేరం కాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. క్రికెట్లో శైలేష్ అనే వ్యక్తి తన కుమారుడిని కులం పేరుతో దూషించాడని తల్లి ఫిర్యాదు చేయగా.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. అయితే తాను ఉద్దేశపూర్వకంగా అనలేదని శైలేష్ పేర్కొనగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కొట్టేయాలని, ఇతర సెక్షన్ల కింద దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.