రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం లో వ్యక్తి మృతి

 జనం న్యూస్(28 అక్టోబర్2024)( కేశంపేట మండలం) కేశంపేట మండల కేంద్రంలో కనకదుర్గ  వైన్స్ వద్ద  భోదనం పల్లి గ్రామానికి చెందిన బండ రాంరెడ్డి రోడ్డు దాటుతున్నంగా అటుగా వస్తున్న  బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.  అనంతరం 108 అంబులెన్స్ లో తరలించారు.