సెల్ఫీ కోసం దగ్గరకు వచ్చిన అభిమానిని పక్కకు తొసిన చిరంజీవి.. (వీడియో చూడండి)

జనం న్యూస్: మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఎయిర్ పోర్ట్ లో తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన అభిమానిని చిరంజీవి నెట్టేసిన వీడియో వైరలవుతోంది. అభిమాని పట్ల చిరంజీవి ప్రవర్తించిన తీరు పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.