రేయ్...రేయ్ కొంచెం కూడా సిగ్గులేకుండా ఏంట్రా ఇది. శోభనం వీడియోలు ఏంట్రా.. చీ..చీ. (వీడియో చూడండి)
జనం న్యూస్: ఇంతకు ముందు ఒకప్పుడు .. పెళ్లి అంటే పండగలా ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. పాశ్చాత్య పోకడలు పెరగడంతో కొందరు భారతీయ సంస్కృతికి వీడ్కోలు పలికారు. ఈ జంట పెళ్లి మొదటి రాత్రిని ప్రీ వెడ్డింగ్ వీడియోగా తీశారు, ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైరల్ వీడియో ప్రకారం, ఈ జంట పెళ్లికి ముందు ఫస్ట్ నైట్ ప్లాన్ చేసారు. ఫస్ట్ నైట్ ఏం జరిగిందో ఆ జంట వీడియో తీశారు. సంప్రదాయ వస్త్రధారణతో గదిలోకి ప్రవేశించిన వరుడిని ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోలో, మీరు గదిని ఫస్ట్ నైట్ లాగా అలంకరించడం చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.