బిర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ప్రార్థనలు; ఎంఏ ఏజాజ్

బిర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ప్రార్థనలు; ఎంఏ ఏజాజ్

జనం న్యూస్ 13 ఆలేరు యాదాద్రి జిల్లా ( రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలోని మర్కజ్ మక్కా మసీదు లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులు స్థానిక ఎమ్మెల్యే బీసీ బిడ్డ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఆలేరులోని మక్కా మర్కస్ మసీదులో ప్రత్యేకంగా ప్రార్థనాలో నిర్వహించారు పాల్గొన్నవారు మైనార్టీ నాయకులు ఎండి నయీముద్దీన్ ఎండి గౌస్ చోటు మియా కలీముల్లా ఎండి ఖలీల్ బాబా గూడుమియా పట్టణ ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు