రామయ్య మృతదేహంపై పుష్పగుచ్చాలతో నివాళులు

రామయ్య మృతదేహంపై పుష్పగుచ్చాలతో నివాళులు

జనం న్యూస్18 డిసెంబర్ ఆలేరు యాదాద్రి జిల్లా (రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట మండలం మల్లా పురం సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకుడు కామ్రేడ్ మోటే అంజయ్య తండ్రి  మోటే రామయ్య(95) డిశంబర్ 17 సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందారు.మరణించిన విషయం తెలుసుకున్న సీపీఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్,జిల్లా నాయకులు కల్లెపు అడవయ్య, కర్రె పాండరి,డివిజన్ కార్యదర్శి బేజాడి కుమార్ లు రామయ్య పార్థీవ దేహంపై పుష్ప గుచ్ఛాలతో ఘనంగా నివాళులర్పించారుఆయన కుమారులు రమేష్,శేఖర్ లను పరామర్శించినారు