12వ వార్డు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

12వ వార్డు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు

జనం న్యూస్ 13-10-24 అందోల్ నియోజకవర్గం-జిల్లా సంగారెడ్డి     విజయదశమి సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ నాగరాజ్ (నాని) మాట్లాడుతూ మా 12వ వార్డు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులు వార్డ్ ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి గెలవడమే విజయదశమి అని అన్నారు. ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ అందోల్ జోగిపేట్ మున్సిపాలిటీ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో విజయం దిశగా పయనించాలని ఆకాంక్షించారు.