అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది ఎస్సై ప్రమోద్ కుమార్

అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది ఎస్సై ప్రమోద్ కుమార్

  జనం న్యూస్ సెప్టెంబర్ 14 శాయంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్  వద్ద గణపతి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా బసాని పద్మ జయప్రకాష్ దంపతులు గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు కలసి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు అన్నదాన కార్యక్రమాన్ని కి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్సై సిహెచ్ ప్రవీణ్ కుమార్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎస్ఐ మాట్లాడుతూ ఎస్సై సిహెచ్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని అన్నారు అనంతరం ఎస్సై కి శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర యూత్ అసోసియేషన్ సభ్యులు భక్తులు పాల్గొన్నారు....