ఆలేరు అసెంబ్లీ యువజన కాంగ్రెస్ విజయోత్సవ సభ
జనం న్యూస్ 14 ఆలేరు యాదాద్రి జిల్లా (రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలోని వైఎస్ఎన్ఆర్ ఫంక్షనల్ హాల్లో ఘనంగా అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మంగ కిరణ్ ఆధ్వర్యంలో ఆలేరు అసెంబ్లీ యువజన కాంగ్రెస్ సభ మండల పట్టణ యువజన ముఖ్య కార్యకర్తలు జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ యువజన అసెంబ్లీ అధ్యక్షులు మంగ కిరణ్ ను అభినందించారు కాంగ్రెస్ పార్టీలో యువజన నాయకులు ముఖ్యపాత్ర వహిస్తారని కాంగ్రెస్ ప్రతిష్టతకు యువకులు ఐక్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తోడ్పడాలని కాంగ్రెస్ ప్రభుత్వం యువకులకు ముందుకు తీసుకు వెళుతుందని చిన్న వయసులలోనే ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిందని అన్నారు పాల్గొన్నవారు మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య రెడ్డి జిల్లా నాయకురాలు నీలం పద్మ మండల పట్టణ అధ్యక్షులు వెంకట్రాజు ఎంఏ ఎజాజ్ కాంగ్రెస్ యువజన మండల పట్టణ నాయకులు తదితరులు పాల్గొన్నారు