మెరుగైన వైద్య సేవలు ప్రవేట్ కి దిటుగా గవర్నమెంట్ దవాఖాన

మెరుగైన వైద్య సేవలు ప్రవేట్ కి దిటుగా గవర్నమెంట్ దవాఖాన

(రిపోర్టార్ భైరయ్య కామారెడ్డి )జనం న్యూస్ 11డిసెంబర్ బుధవారం రోజున కామారెడ్డి ప్రభుత్వఆసుపత్రి లో ఆపరేషన్ అయినా వ్యక్తి గవర్నమెంట్ ఆసుపత్రి లో ప్రవేట్ దిటుగా సర్కార్ దవాఖాన లో స్పెషల్ డాక్టర్ లు వున్నారు అని చెప్పారు ఆపరేషన్ స్పెషల్ డాక్టర్ లు చేస్తున్నారు వార్డ్ లో ప్రతి రోజు రౌండ్ కి స్పెషల్ డాక్టర్ లు వస్తారు సమస్య లు అడిగి తెలుసుకొని అన్ని రకాల మందులు ఇంజక్షన్ లు గుల్ కోసులు ఆక్సీజన్ సదుపాయం అన్ని వున్నాయి ఓపి లో కూడా స్పెషల్ డాక్టర్ లు చూస్తున్నారు ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతో మందికి సర్జరీ లు చేస్తున్నారు ప్రవేట్ కంటే గవర్నమెంట్ దవాఖాన కామారెడ్డి నంబర్ వన్ లో వున్నది ఇట్టి విషయం చాలా మంది ప్రజలకు అవగాహనా లేక ప్రవేట్ కి వెళుతున్నరు స్థానికులు గమనించగలరు సూపర్ డెంట్ మేడం వచ్చాక ఆసుపత్రి తీరు  కొత్త  సిస్టమ్ లోకి వచ్చింది ఇలాగే ఉండలి ఎల్లపుడు సూపర్ డెంట్ ఫారిద మేడం కు ధన్యవాదములు వైద్య సిబ్బంది కి కూడ ధన్యవాదములు స్థానిక ప్రజా ప్రతినిధులు మంచిని గమనించగలరు ఇలాంటి సూపర్ డెంట్ మేడం ప్రజలకు కావాలి జిల్లా కలెక్టర్ సార్ కి డి ఎం హె ఓ సార్ కి కృతజ్ఞతలు