ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రసిడెంట్ ఎన్నిక;
డా.ప్రభాకర్జనం న్యూస్ 10 నవంబర్ ఆలేరు యాదాద్రి జిల్లా (మండల రిపోర్టర్ ఎండి జహంగీర్) ఆలేరు పట్టణంలోని అర్పిత నర్సింగ్ హోమ్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్ శనివారం రోజున అనసూయ కన్వెన్షన్ లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భువనగిరి బ్రాంచ్ ప్రసిడెంట్ గా 2024-2025 ఎన్నికయ్యారు ముఖ్య అతిథులుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ ప్రసిడెంట్ డాక్టర్ కాలిప్రసాద్ డాక్టర్ కిషన్ డాక్టర్ అశోక్ తెలంగాణ కార్యదర్శి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు పాల్గొన్నవారు డా ఇందిరా డా కృష్ణ డా చైతన్య డా జమీమా డా నావిద్ డా తహీరా తదితరులు పాల్గొన్నారు