పౌర్ణమి రోజు బగలాముఖి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
కీర్తిశేషులు లింగయ్య గౌడ్ అంజమ్మ జ్ఞాపకార్థంగా భక్తులకు అన్నదానం....
భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్న జి శివకుమార్ గౌడ్ జి రమాదేవి దంపతులు....
జనం న్యూస్ డిసెంబర్14.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రంలో శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో ఆదివారం రోజు శ్రీ బగలాముఖి చారిటబుల్ ట్రస్టు ఉపాసకులు వెంకటేశ్వర శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది అమ్మవారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది అమ్మవారి ఆలయంలో వచ్చే భక్తులకు గూడూరు గ్రామానికి చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది ప్రముఖ సంఘ సేవకులు గూడూరు జిన్నారం శివకుమార్ గౌడ్. రమాదేవి దంపతులు వారి తల్లిదండ్రులైన కీర్తిశేషులు జిన్నారం పెద్దగొని లింగయ్య గౌడ్ అంజమ్మ జ్ఞాపకార్థంగా భక్తులకు అన్నదానం ప్రతి పౌర్ణమి రోజు బగలాముఖి ఆలయం వచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తున్న శివకుమార్ గౌడ్ రామా దేవి దంపతులకు బగలాముఖి వెంకటేశ్వర శర్మ. శివంపేట మాజీ సర్పంచ్ పబ్బ రమేష్ గుప్తా ట్రస్ట్ సభ్యులు పబ్బ మహేష్ గుప్తా. పత్రాల శ్రీనివాస్ గౌడ్ వారికి కుటుంబానికిప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు