యాంకర్లు కావలెను Anchors wanted ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును
అతి తక్కువ సమయంలో ఎంతో ప్రజాదరణ పొందిన జనం న్యూస్ ఛానల్ లో యాంకరింగ్ మరియు ఇంటర్వ్యూస్ చేయుటకు యాంకర్స్ కావలెను.
ఆకర్షణీయమైన జీతం ఇవ్వబడును.
అర్హత :
1. తెలుగులో స్పష్టంగా మాట్లాడాలి
2. ప్రశ్నించే తత్వం కలిగి ఉండాలి.
3. సమాజంలో జరిగే అన్యాయాలను చూపెట్టే సత్తా ఉండాలి.
సంప్రదించండి : 9347126480