శత చండి సహిత్య శ్రీ రుద్ర యాగం కార్యక్రమంలో పాల్గొన్న దొరబాబు

శత చండి సహిత్య శ్రీ రుద్ర యాగం కార్యక్రమంలో పాల్గొన్న దొరబాబు

జనం న్యూస్ అక్టోబర్ మూడు కాట్రేనికోన

శ్రీ కనకదుర్గ వేపచెట్టు కల్వకొలనువీధి అమలాపురం లో

మున్సిపల్ ప్రతిపక్షనేత యేడిద వెంకట సుబ్రహ్మణ్యం(శ్రీను) శ్రీమతి నాగ రామలక్ష్మి దంపతులచే కనకదుర్గమ్మ వారి శరన్నవరాత్రులు మహోత్సవములు లో భాగంగా ఈ రోజు శతచండి సహిత శ్రీ రుద్రయాగం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు అల్లవరం మండల బిజెపి అధ్యక్షుడు సుంకర సాయి