దొంతి గ్రామంలో దుర్గామాతను దర్శించుకున్న వివిధరాజకీయ పార్టీ నాయకులు

దొంతి గ్రామంలో దుర్గామాతను దర్శించుకున్న వివిధరాజకీయ పార్టీ నాయకులు

జనం న్యూస్ అక్టోబర్8.24 శివంపేట మండలం మెదక్ జిల్లా సత్యనారాయణ గౌడ్ 

శివంపేట మండలంలోని దొంతి గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గా మాత దర్శించుకుని పూజలు చేసిన వారిలో నర్సాపూర్ తాలూకా కాంగ్రెస్ పార్టీ ఆవుల రాజిరెడ్డి జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ సుహాసిన్ రెడ్డి మండల సహకార సంఘం చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కే సుదర్శన్ గౌడ్ రెడ్డి పల్లి ఆంజనేయులు గౌడ్ చింతల కర్ణాకర్ రెడ్డి లక్ష్మీకాంతారావు బావ నగర్ శ్రీనివాస్ రాహుల్ యాదగిరి బండారు గంగాధర్ ఎస్ రాజిరెడ్డి అదేవిధంగా మండలంలోని అల్లిపురం గ్రామంలో శరణవరాత్రి ఉత్సవాలు భాగంగా శ్రీ దుర్గామాతను మండల  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ కృష్ణ యాదవ్ మన్నే శ్రీనివాస్ కృష్ణ యాదవ్ భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు