గౌతమ్ అదానీని అరెస్ట్ చేయాలని సీపీఎం డిమాండ్
జనం న్యూస్ 24 నవంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
సౌర విద్యుత్ ఒప్పందాల్లో అవినీతికి పాల్పడినట్లు అమెరికా కోర్టులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని తక్షణమే అరెస్టు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. సీపీఎం ఆధ్వర్యంలో శనివారం కోట వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ... గౌతమ్ అదానికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని ఆరోపించారు.