ప్రభుత్వ హాస్పిటల్ లో పేషెంట్లకు పండ్ల పంపిణీ

ప్రభుత్వ హాస్పిటల్ లో   పేషెంట్లకు పండ్ల పంపిణీ

జనం న్యూస్ డిసెంబర్ 25 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం

  ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాల లో పేషంట్స్ కి పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గుమ్మకొండ భూషయ్య ,స్టేట్ కౌన్సిల్ మెంబర్ నారాయణ చారి మైనార్టీ మొర్చా జిల్లా అధ్యక్షులు జాకీర్ హుస్సేన్,సీనియర్ నాయకులు సురంపల్లి సుధాకర్,రఘుబాబు,ప్రధాన కార్యదర్శులు జి బాలస్వామి, కడారి క్రిష్ణ, బీజేవైఎం మండల అధ్యక్షులు శ్రీరాములు కార్యకర్తలు పర్వతాలు,క్రిష్ణ, గుంటి మల్లేష్, కరుణాకర్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.