అనుకూలంగా..వెతిరేకమా నిజాలు ప్రజలకు తీయాలి.

అనుకూలంగా..వెతిరేకమా నిజాలు ప్రజలకు తీయాలి.

జనం న్యూస్ 26 డిసెంబర్ 2024 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా 

ROC/433/2019 dated 13-12-2024ద్వారా ₹99.28 కోట్లు మంజూరు...మొదటి ప్రియరిటీ ఇంటిగ్రేటెడ్‌ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణానికి పుటాన్‌పల్లి వద్ద 10 ఎకరాల స్థలం నే మొదటి ప్రియరిటీ తెలిచినా జిల్లా కలెక్టర్...కలెక్టర్ ఆఫీస్ లో ఇవ్వడానికి వీలు కాదు అన్న  కలెక్టర్ ను మొండి పట్టి అక్కేడే ఇవ్వాలి అని మొండిపట్టు దేనికి సాకేతం ...పత్రిక లో వస్తున్నా గద్వాల కోర్టు లో సుమారు 30 నుండి 40 కోట్ల డబల్ చెక్కుల స్కామ్(రైతుల భూసేకర్ణ డబ్బులు ) గురించి అవినీతి వెలికి తీయటానికి ప్రజాసంఘాలు, డాక్టర్స్ న్యాయవాదులు, రిటైడ్ ఉద్యోగ సంఘాలు,బందులు, విధులు బహిష్కరణ, చేయండి అభివృద్ధి కాదు అని కక్షిదారుల, గద్వాల ప్రజలు అందుకేనాగతంలో పుటాన్‌పల్లి వద్ద కేటాయించిన అనుకూలంగా ఉంది అని అప్పుడు అధ్యక్షులు ప్రదీప్ కుమార్ (ప్రదీప్ స్వామి )పూజారి శ్రీధర్ సెక్రటరీ గా ఉన్నపుడు అందరు న్యాయవాదులు సమక్షంలోనే అప్పుడే చీఫ్ జస్టిస్ జిల్లా కలెక్టర్ శృతి ఓజా ను ఒప్పించి కర్నూలు రోడ్డు(పుట్టాణపల్లి స్టేజి ) వద్ద 15 ఎకరాలు భూమి ని 2019-20 ఇయర్ కేటాయించి  లో 2022-23 లో శోభారాణి మేడం బార్ అధ్యక్షులు తన అప్పుడు జిల్లాp జడ్జి కనకదుర్గ మేడం ఇయర్ లో భూమి ని కోర్ట్ కు హ్యాండ్ ఓవర్ చేసింది.కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాల సమీపంలో పీజేపీ క్యాంపుఆవరణలోనే జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కోర్టు కాంప్లెక్స్‌ నిర్మిస్తే కక్షిదారులు, న్యాయవాదులకు, అధికారులకు అనుకూలంగా ఉంటుందని బార్‌అసోసియేషన్‌లోని కొందరు న్యాయవాదుల అభిప్రాయం ప్రకారమే దీనిపై కలెక్టర్‌ నిర్ణయం వచ్చినా . వారు కలెక్టర్ భవనంలో స్థలం ఇవ్వడానికి వెలుకాదు అని తెలిచినా దేనికి సంకేతం ..గద్వాల: గద్వాల బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోవడం.. జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని గతంలో చూపిన స్థలంలోనే చేపట్టాలని ఒక వర్గం.. లేదు పీజేపీ క్యాంపు పరిధిలో స్థలం కేటాయించి అక్కడేనిర్మాణం చేపట్టాలని మరో వర్గం పట్టుబట్టడం.. కలెక్టర్ చేప్పిన మొండి పట్టుకు కొందరు న్యాయవాదులు దేనికి సాకేతంU అసలు విషయాలు దాచాడానికే అని గద్వాల ప్రజలు చేర్చిచుకుంటున్నారు మొత్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణానికి అవాంతరాలు ఏర్పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో (TRS ప్రభుత్వం )ఇంటిగ్రేటెడ్‌ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణానికి పుటాన్‌పల్లి వద్ద 10 ఎకరాల స్థలం, రూ.81కోట్లు నుండి 99.28 కోట్లు మొత్తం  నిధులు GO No 597 తేదీ 14-11-2024 ROC NO 499 DATED 13-12-2024రోజు మంజూరీ అ య్యాయి. కానీ ఇప్పుడు TRS పార్టీ నాయకుడు వెతిరేకం చేయడం ఏమిటి అని గద్వాల ప్రజలు మల్లు గుళ్ళలాలు TRS నాయకులు సమాధానం చెప్పాలి అని గద్వాల ప్రజలు అడుగుతున్నారు....కాగా న్యాయవాదులలో భిన్నభిప్రాయాలు ఏర్పడడంతో న్యాయవాదులు విధులు బహిష్కరించి గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టడడమే కాకుండా కలెక్టర్‌, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేశారు. గద్వాల బార్ లో పీజేపీ లో స్థలం ఇవ్వకుంటే ఇంటిగ్రేటెడ్‌ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణానికి పుటాన్‌పల్లి వద్ద 10 ఎకరాల స్థలం, రూ.81కోట్లు నుండి 99.28 కోట్లు తెచ్చిన స్థలం వెలుతాము అన్న విషయం మరచిపోయరా.ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత గత ప్రభుత్వ హయాంలో 2016లో నూతన జిల్లాలు ఏర్పడ్డాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో భాగంగా ఉన్న గద్వాల, అలంపూర్‌ నియోజకవర్గాలను కలిపి జోగులాంబ గద్వాల జిల్లాగా ఏర్పాటు చేశారు. జిల్లా ఏర్పాటుకు ముందు గద్వాలలో థర్డ్‌ అడిషనల్‌ జిల్లా కోర్టు, సబ్‌కోర్టు, మున్సిఫ్‌ కోర్టులుండేవి. జిల్లా ఏర్పడిన అనంతరం కొత్తగా ఆరు కోర్టులు వచ్చాయి. జిల్లా కోర్టు, అడిషనల్‌ సబ్‌కోర్టు, స్పెషల్‌ ఫాస్ట్రాక్‌ రేప్‌ అండ్‌ పోక్సో కోర్టు, అడిషనల్‌ మున్సిఫ్‌ కోర్టు, జువైనెల బోర్డు, జిల్లా లీగల్‌ సెల్‌ సర్వీసెస్‌ అథారిటీ కోర్టులు వచ్చాయి. వీటితో పాటు జిల్లాకు ఇంకా మరిన్ని కోర్టులు రావాల్సి ఉంది. వీటిలో ఏసీబీ కోర్టు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు, కన్జ్యూమర్‌ కోర్టు, లేబర్‌ కోర్టు, ఫ్యామిలీ కోర్టు, ఆర్బిట్రేషన్‌ కోర్టు, మోటర్‌ వెహికిల్‌ యాక్సిడెంట్‌ కోర్టు, ఎకై ్సజ్‌ కోర్టు, ఎలక్ట్రిసిటీ కోర్టు, సీడ్‌యాక్ట్‌ కోర్టు వచ్చే అవకాశాలు ఉన్నాయి.విధుల బహిష్కరణ.. కక్షిదారుల ఇక్కట్లు పడుతూ గద్వాల కోర్ట్ లో  జరిగిన పత్రిక లో వస్తున్నా గద్వాల కోర్టు లో సుమారు 30 నుండి 40 కోట్ల డబల్ చెక్కుల స్కామ్ ఉన్న వారి బాగోతం బయటికి వస్తుంది అని తప్పు దోవ పట్టించడానికి బందులు విధులు బహిష్కరణ, వారి హనుకుల సంఘాల  వ్యక్తిలతో, నాయకులు లతో అసలు బాగోతం బయటికి రాకుండ ఇవన్నీ చేస్తున్నారు అని కక్షిదారుల, గద్వాల ప్రజలు వాపోతున్నారు...ఇప్పుడీకే ఏసీపీ దర్యాప్తు ఇచ్చినట్టు తేలిసింది....అది పెండింగ్ ఉన్నపుడుఇలాండి ఇష్యూ పక్కదారిపట్టించుడానికె కానీ మామీద ప్రేమకాదు అని కక్షిదారుల వాపోయారు...న్యాయవాదుల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాల కారణంగా వివిధ కేసులలో కక్షిదారులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. గత వారం రోజులుగా విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడుతుండడంతో పలు కేసులలో సాక్ష్యాలు, తీర్పులు, బెయిల్‌ వంటి వాటికి ఆటంకం ఏర్పడి వాయిదాలు పడుతున్నాయి.గతంలో కేటాయించిన స్థలంలోనిర్మించాలని ఓ వర్గం..పీజేపీ క్యాంపు పరిధిలోనే చేపట్టాలని మరోవర్గం పట్టురూ.99.28 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ కోర్టు కాంప్లెక్స్‌ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.81కోట్లు మంజూరీ చేయగా, గద్వాల జిల్లాకు మాత్రం ల్యాండ్‌ డెవ్‌లప్‌మెంట్‌ కోసం రూ.మొత్తం 99.28 కోట్లు అదనంగా మంజూరీ చేశారు.మరోపక్క త్వరగా పనులు చేపట్టాలి అని గద్వాల ఎమ్మెల్యే*బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నడిగడ్డ పోరాట సమితి అధ్యక్షులు గొంగల్ల రంజిత్ కుమార్ బార్ సెక్రటరీ..గత ప్రభుత్వ హయాంలో ఇంటిగ్రేటెడ్‌ కోర్టు కాంప్లెక్స్‌ నిర్మాణానికి స్థలం కేటాయింపు, రూ.99. 28 కోట్లు నిధులు మంజూరీ అయ్యాయి. ప్రస్తుతం స్థలం మార్పిడి కోరుతూ జరుగుతున్న జాప్యం కారణంగా నిర్మాణ పనులు ఆలస్యంతో పాటు, మంజూరీ అయిన నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. నూతన స్థలం కేటాయించలేని పక్షంలో అధికారులు వెంటనే ఇదివరకే కేటాయించిన స్థలంలో నిర్మాణం పనులు చేపట్టి నిధులు వెనక్కి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి అని వారు అన్ని న్యూస్ పేపర్ లో గద్వాల ప్రజలు చెప్పారు.