ఈ నెల 4న మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా సుహాసిని రెడ్డి

ఈ నెల 4న మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా సుహాసిని రెడ్డి

ప్రమాణస్వీకారం విజయవంతం చేయండి.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్..

జనం న్యూస్ నవంబర్4.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్  మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా  రాష్ట్ర మహిళా నాయకురాలు చిలుముల సుహాసిన్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధిష్టానం  నియమించడం జరిగింది మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుహాసిన్ రెడ్డి ఈనెల 4.11.24 సోమవారం ఉదయం 11 గంటలకు మెదక్ గ్రంధాలయం భవనంలో ప్రమాణస్వీకారం ఉంటుందని శివంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొడకంచి సుదర్శన్ గౌడ్ తెలిపారు  కార్యక్రమానికి శివంపేట మండలం కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనిప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలని కొడకంచి సుదర్శన్ గౌడ్ విజ్ఞప్తి చేశారు