కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి 11 నెలలైనా రైతులకు మేలే చేయలేదు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి 11 నెలలైనా రైతులకు మేలే చేయలేదు.

ప్రభుత్వంనిర్లక్ష్యంతో ప్రైవేటు వ్యక్తులకు అమ్మే పరిస్థితి రైతులురైతు రక్షణ సమితి మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు మైసయ్య యాదవ్..

జనం న్యూస్ నవంబర్7.24 శివంపేట మండలం మెదక్ జిల్లా కే సత్యనారాయణ గౌడ్ 

 మెదక్ జిల్లా శివంపేట  మండలంలోని తెలంగాణ రాష్ట్రంలో వడ్లు ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ప్రైవేటు అమ్మే పరిస్థితి రైతులకు ఏర్పడ్డదని అక్క మొల్ల మైసయ్య యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షులు అక్క మొల్ల మైసయ్య యాదవ్ ప్రభుత్వంపై ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో వడ్లు కొనుగోలు కేంద్రం ఆల్చంగా కావడంతోనే అయినప్పటికీ కూడా జిల్లాలోని వడ్లు కొనకపోవడం రైతులని నష్టపరిచినట్టే అని మైసయ్య యాదవ్ అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని అధికారంలోకి వచ్చాక చెప్పడం వరకే జరిగింది నిజంగా గత 11 నెలల్లో ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేసింది ఏమీ లేదు రైతు రుణమాఫీ ఇస్తామని చెప్పింది సగం మందికి మాపైంది రైతు భరోసా గత యాసంగి పంటకు గత ప్రభుత్వం లాగానే ఎకరాకు5000 గాడికి ఫిబ్రవరి మార్చి వరకు డబ్బులు ఖాతాలో వేసింది ఈవానకాలం పంటకు పంట ఏసీ నుంచి కోత చివరి వరకు కూడా రైతు భరోసా ఇవ్వకపోవడం రైతుల్లో వరి పంటలు సాగు కోసంపెట్టుబడి ప్రైవేట్ అప్పులు చేసి ప్రైవేటు వడ్డీలతో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అయినా ప్రభుత్వం అణకాలం పంట రైతు భరోసా ఇవ్వలేదులేకనీసం ప్రభుత్వం రైతులకు పండించిన వడ్ల పంట కన్నాసరైన టైంలో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి రైతుల నుండి ప్రైవేటుకు అమ్ముకోకుండా వడ్లు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఉంటే రైతులకు కొంత మేలు చేసినట్టు అవును అది కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే రైతులు ఈరోజు ప్రైవేటుకు అమ్ముకొని పరిస్థితి ఏర్పడ్డది దీనితోని రైతులు నష్టపో తున్నారుప్రభుత్వం పకడిచిన రేటుకు ప్రైవేటు వాలు కొనకపోవడంతక్కువ ధరకు ప్రైవేటు దళారులు విక్రయించడంతో రైతులు మరింత నష్టం పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 15 రోజులు గడిసిపైన ధాన్యాన్ని తీసుకోకపోవడం రైతుల కు చాలా బాధాకరమని మైసయ్యయాదవ్ అన్నారు ఇప్పటికైనా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  రాష్ట్రంలో అధికారులకు ఆదేశాలు ఇచ్చి కొనుగోలు కేంద్రాలు వచ్చిన వడ్లన్నీ గింజపోకుండా రైతులకు సన్నబడ్లకు దొడ్డుబడ్లకు 500 బోనస్ తో సహా మద్దతు ధర చెల్లించి ఇప్పటికైనా రైతులను ఆదుకోవాలని తెలంగాణ రైతు రక్షణ సమితి గౌరవ అధ్యక్షులు అక్క మొల్ల మైసయ్య యాదవ్ రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రైతులు రోళ్లపై కొచ్చి ధర్నాలు చేస్తున్నారని అలాంటి పరిస్థితి రైతులకు ప్రభుత్వం చేయవద్దని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలే నెరవేర్చాలని కొత్తగా హామీలు ఏమి అడగట్లేమని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర రైతుల పక్షాన జిల్లా రైతుల పక్షాన మా సంఘం పక్షాన ప్రభుత్వాన్ని మైసయ్య యాదవ్ డిమాండ్ చేశారు