విజయనగరంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ హంగామా

విజయనగరంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ హంగామా

జనం న్యూస్ 28 సెప్టెంబర్

విజయనగరం టౌన్ రిపోర్టర్

గోపికృష్ణ పట్నాయక్

జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన దేవర సినిమా శుక్రవారం రిలీజ్‌ అయిన సందర్భంగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ థియేటర్స్‌ వద్ద నృత్యాలు చేస్తూ హంగామా చేశారు. “జై ఎన్టీఆర్‌ ..

జైజై ఎన్టీఆర్‌, 'బాబులకే బాబు.. తారక్‌ బాబు' అంటూ నినాదాలు చేస్తూ హడావిడి చేశారు. చిన్నారులు, యువత డ్యాన్సులు చేస్తూ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అవ్వాలని ఆకాంక్షించారు.