ఘనంగా చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి

ఘనంగా చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి

జనం న్యూస్ సెప్టెంబర్ 10 శాయంపేట మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి ఘనంగా జరిపించారు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మాట్లాడుతూ చిట్యాల ఐలమ్మ  సెప్టెంబరు 26, 1895 - జన్మించారని సెప్టెంబర్ 10, 1985  చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వీర మరణం పొందారు  తెలంగాణ తొలి దశ ఉద్యమకారిణి వీరవనిత భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన స్త్రీ మూర్తి ధైర్య శీలి అని కొనియాడారు 2022 నుండి తెలంగాణ బిఆర్ఎస్ ప్రభుత్వం  ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించిందని అని తెలిపారుఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు మైలారం మాజీ సర్పంచ్ అరకిల వీరయ్య కూతాటి రమేష్ నమిత  జిల్లా యూత్ నాయకులు అరికెళ్ల వెంకట్ పెద్ది రెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు