*నలంద విద్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు*

*నలంద విద్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు*

జనం న్యూస్ :3 అక్టోబర్ గురువారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; పట్టణంలోని నలంద విద్యాలయం లో ఈరోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ హరినాథ్ మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాల గురించి పిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు తెలియజేసి బతుకమ్మను నిమజ్జనం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గంగ, అనిత గౌసియా , అమ్రీన్ మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.